నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామక పాతక వ్రజము మాన్ప నగణ్యము చిత్ర గుప్తులే
మేమని వ్రాతురో? శమనుఁడేమి విధించునొ? కాలకింకర
స్తోమమొనర్చుటేమొ? వినఁ జొప్ప డదింతకు మునె్న దీన చిం
తామణి, యెట్లు గాచెదవొ? దాశరథీ కరుణాపయోనిధీ

భావం: దశరథరామా! నేను లెక్కలేనన్ని పాపాలు చేసినవాడిని. ఈ పాపాలకు యమలోకంలోని చిత్రగుప్తుడు ఎనె్నన్ని శిక్షలు వేస్తాడో నాకు తెలియదు.నా మృత్యువు ఆసన్నమైనపుడు కాలకింకరులు ఏవిధంగా నాయందు ప్రవర్తిస్తారో అసలు తెలియదు. కాని దిక్కులేనివారికి నీవే చింతామణివి కదా. కనుక ఓరామా! నీవెట్లు నన్ను కాపాడుతావో? ఏవిధంగానైనా కాపాడుము.

దాశరథీ శతకములోని పద్యము

దాశరథీ శతకములోని పద్యము