నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

దాసిన చుట్టమా శబరి? దాని దయామతి నేలినావు నీ
దాసుని దాసుఁడా గుహుఁడు తావక దాస్యమొసంగినావు నేఁ
జేసిన పాపమా? వినుతి సేసిన ఁ గావవు గావుమయ్య, నీ
దాసులలోన నేనొకఁడ దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: ఓ దశరథ రామా శబరి అటవిక స్ర్తినీకు బంధువు కాదు, గుహుడు నీకు సేవచేసే దాసులకు దాసుడైనవాడు. అతనూ నీ బంధువు కాదు. కాని వీరిని నీవు దరి చేర్చుకున్నావు. కాని నేను నిన్ను స్తుతిచేసినవాణ్ణి అట్టి నన్ను నీవు కాపాడడంలో జాప్యం చేస్తున్నావు. దీనికి కారణమేమి? నీ దాసులలో నేను ఒకడనుకదా. నన్ను దయతో చూడుము.

దాశరథీ శతకములోని పద్యము

దాశరథీ శతకములోని పద్యము