నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీక్ష వహించి నా కొలఁది దీనుల నెందరి ఁ గాచితో జగ
ద్రక్షక, తొల్లి యాద్రుపద రాజ తనూజ తలంచి నంతనే
యక్షయమైన వల్వలిడి తక్కట, నా మొర చిత్తగించి ప్ర
త్యక్షము గావ దేమిటికి? దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: రామా! నీవు భయపడిన వారిని, శరణు వేడిన వారిని దిక్కులేని వారిని, కాపాడే నియమం కలవాడివి. నీవే కృష్ణరూపంలో ద్రౌపది మానసంరక్షణ చేసినావట. ఆమె నిన్ను స్మరించగనే లెక్కలేనన్ని చీరలిచ్చి ఆమె అవమానం పొందకుండా కాపాడినావట. అయ్యో నాప్రార్థనను, నా మొరను ఆలకించి మనస్కరించి నకు ప్రత్యక్షము కావేమి. నన్ను కాపాడుము రామా!

దాశరథీ శతకములోని పద్యము

దాశరథీ శతకములోని పద్యము