యువ

ఈ వాలెట్ పోదంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైర్‌లెస్ టెక్నాలజీతో పనిచేసే ఎక్స్‌టర్

పర్సు పోతే డబ్బు మాత్రమే కాదు... విలువైన క్రెడిట్, డెబిట్ కార్డు లూ పోతాయి. ఫలితంగా నష్టం లక్షల్లో ఉండొచ్చు. ఎక్స్‌టర్ వాలెట్ (ఉరీఒఆళూ త్ఘీళఆ)ను ఉపయోగిస్తే ఈ తిప్పలు ఉండవు. ఎక్స్‌టర్ వాలెట్ వైర్‌లెస్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇందులో బ్లూటూత్‌తో పనిచేసే ట్రాకర్ ఉంటుంది. అలాగే ఎక్స్‌టర్ వాలెట్‌తోపాటు ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై పనిచేసే ప్రోటాగ్ (ఔ్యఆ్ఘఐ అనే ఓ యాఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాలెట్ పోతే, ఈ యాప్ ఓ రింగ్ ఇవ్వడం ద్వారా మిమ్మల్ని అలెర్ట్ చేస్తుంది. అంతేకాదు...ఒకవేళ ఎక్కడైనా వాలెట్‌ను వదిలి వచ్చేస్తుంటే, తన రేంజ్‌ను దాటగానే యాప్ అలెర్ట్ చేస్తుంది. ఇందులో ఉన్న మరో వెసులుబాటు ఏమిటంటే...వాలెట్ ఉన్న చోట ప్రొటాగ్ యాప్‌ను వినియోగిస్తున్న మరో వ్యక్తి ఉన్నట్టయితే, ఆ విషయాన్ని యాప్ మీకు తెలియజేస్తుంది. మీరు సదరు వ్యక్తిని కాంటాక్ట్ చేసి, వాలెట్ గురించి చెప్పొచ్చన్నమాట. ఇక క్రెడిట్ కార్డుల విషయానికొస్తే, ఎక్స్‌టర్‌లో అల్యూమినియం కార్డ్ హోల్టర్ ఉంటుంది. ఇది డాటా చోరీని నిరోధిస్తుంది. గోధుమ, నలుపు రంగుల్లో లభ్యమవుతున్న ఎక్స్‌టర్‌లో కరెన్సీతోపాటు 12 కార్డుల వరకూ భద్రపరచుకోవచ్చు. దీని ధర 79.99 డాలర్లు.