పశ్చిమగోదావరి

లోకేష్‌ను కలిసిన సుబ్బారాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, మే 24: ఇటీవల టిడిపిలో చేరిన మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ను మంగళవారం హైదరాబాద్‌లో కలిసి పుష్పగుచ్చం అందించారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమయ్యేందుకు కృషి చేయాలని లోకేష్ సూచించినట్లు కొత్తపల్లి తెలిపారు. కొత్తపల్లి వెంట ఆయన తనయుడు కొత్తపల్లి భుజంగరాయులు ఉన్నారు.