పశ్చిమగోదావరి

అలరించిన మే పుష్పాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, జూన్ 12: ఆకివీడులో మే పుష్పాలు అలరించాయి. సహజంగా మే నెలలో పూసే ఈ పూలు నెలరోజులు ఆలస్యంగా పూశాయి. ఆకివీడులోని గుమ్ములూరు మార్గంలో ఉండే 12 బిల్డింగ్‌లో నివసించే మోటుపల్లి కృష్ణ ( ఊక కృష్ణ) ఇంట్లో మే పుష్పాలు ఆరు పూశాయి. ఇవి చూపరులను ఆకట్టుకుంటున్నాయి.