పశ్చిమగోదావరి

పోలవరం స్పిల్‌వే డయాగ్రామ్ వాల్ రాళ్ల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జూలై 3: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో స్పిల్‌వే డయాగ్రామ్ వాల్ నిర్మించే ప్రాంతంలో సేకరించిన రాళ్లను సీనియర్ జియాలజిస్టు అజయ్‌కుమార్ ఆదివారం పరిశీలించారు. ప్రాజెక్టు కాంట్రాక్టు ఏజన్సీకి చెందిన ల్యాబ్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు. జియాలజిస్టు ఆఫ్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ అయిన అజయ్‌కుమార్ రెండు రోజుల రాతి పరీక్షల నిమిత్తం శనివారం సాయంత్రం ఇక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణానికి ఎప్పటి నుండో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికి ఒక కొలిక్కి వచ్చాయని, పరీక్షల నివేదిక ఆధారంగా సిడబ్ల్యూసి అధికారులు డయాఫ్రమ్ వాల్, స్పిల్‌వే డిజైన్లు అఫ్రూవల్ చేస్తారన్నారు.