అంతర్జాతీయం

యెమన్‌లో ఘోర విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి: సౌదీ అరేబియాలోని యెమన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుక జరుగుతున్న కార్యక్రమంపై వైమానిక దాడి జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది మృతిచెందగా, 40 మంది గాయపడ్డారు. మృతులలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. సౌదీ సైన్యంలోని సంకీర్ణదాళాలు జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. క్షతగాత్రులను హజ్జాలోని ఆల్ జమ్ హౌరీ ఆసుపత్రికి తరలించారు.