యువ

ఎవరీ నారాయణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక్రిశాట్‌లో సైంటిస్ట్‌గా పనిచేసేవారు. ఓసారి విమానంలో వెడుతుంటే ఆయనకు ఈడిబుల్ స్పూన్స్ ఐడియా వచ్చింది. దాన్ని ఆచరణలో పెట్టేందుకు ఉద్యోగానే్న వదిలేశారు. ప్రాథమిక దశలో తన ఇంట్లోని వంటగదే ప్రయోగశాల అయింది. రకరకాల ప్రయోగాల అనంతరం జొన్నపిండితో చెంచాల తయారీని ఫైనల్ చేశారు. దానికి కావలసిన మెషీన్ల తయారీకోసం తన ఆస్తులన్నీ అమ్మేశారు. ఐదేళ్ల నిర్విరామ కృషి అనంతరం తమ ఈడిబుల్ స్పూన్స్‌కు ఇప్పుడు ప్రజాదరణ లభిస్తోందంటారు పీసపాటి.