యువ

ప్లగ్ పర్‌ఫెక్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలక్ట్రిక్ పరికరాలతో జాగ్రత్తగా ఉండాల్సిందే. పసిపిల్లల విషయంలో అయితే మరీనూ! పిల్లలు ఆడుకుంటూ వెళ్లి అందుబాట్లో ఉన్న ప్లగ్‌లో ఎక్కడ వేలు పెడతారోనని కంగారు పడని పేరెంట్స్ ఉండరు కదా! అయితే దీనికో చక్కటి పరిష్కారం మార్కెట్లో లభిస్తోంది. దీని పేరు ‘ప్లగ్ పర్‌ఫెక్ట్’. ఇదో చిన్న పరికరం. వాడకంలో లేని ప్లగ్‌కు దీనిని ఇట్టే అమర్చేయొచ్చు. ఇది పూర్తిగా ప్లగ్‌ను మూసిఉంచుతుంది. వాడకంలో ఉన్న ప్లగ్‌లకు ఇలాంటిదే రిటైనర్ క్లిప్ ఉంటుంది. ప్లగ్ పెట్టాక దానిని లాక్ చేస్తుందన్నమాట. కాబట్టి అదీ సురక్షితమే. చిన్న పిల్లలున్న ఇళ్లలో ప్లగ్ పర్‌ఫెక్ట్ ఉండాల్సిందే.