యువ

మరక మంచిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసుకునే దుస్తులు నీట్‌గా లేకపోతే ఎవరికైనా చిరాకే. మరి, నీట్‌గా ఉన్న షర్ట్‌ను ధరించాక పొరబాటున కాఫియో, జ్యూసో పడితే..ఎలా? కొన్ని మరకలు ఎంత ఉతికినా పోవు కూడా. హైడ్రోఫోబిక్ షర్ట్‌తో అలాంటి ఇబ్బందులేమీ ఉండవు. సిలిక్ కంపెనీ హైడ్రోఫోబిక్ నానోటెక్నాలజీతో రూపొందించిన ఈ ప్రత్యేకమైన టీషర్ట్‌లకు తేమను స్వీకరించే గుణం ఉండదు. ఎలాంటి ద్రవాలు పడినా వెంటనే బయటకు వచ్చేస్తాయి. అంతెందుకు... చెమట కూడా ఈ షర్ట్‌లకు అంటదట. కాబట్టి దుర్వాసన కూడా వెలువడదు. పైగా ఎన్నిసార్లు ఉతికినా, దీనికున్న హైడ్రోఫోబిక్ గుణం పోదట. ఈ టీషర్ట్ ధర 55 డాలర్లు.