యువ

సోలార్ పవర్ బ్యాగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పక్కనున్న ఫొటోలో కనిపిస్తున్నది సోలార్ ప్యానెల్స్ అమర్చిన బ్యాగ్. పేరు వేలీ 2 (త్ఘీక 2). భుజానికి తగిలించుకుని, బయటకొస్తే ఆటోమేటిక్‌గా సోలార్ ప్యానెల్స్ పనిచేస్తాయి. వాటి సాయంతో స్మార్ట్ఫోన్లను చార్జ్ చేసుకోవచ్చు. ఆఫీసులోకి వెళ్లాక, ఈ ప్యానెల్స్‌ను మూసివేసుకునే సౌకర్యమూ ఉంది. ఇక ఇదే బ్యాగ్‌లో ట్రావెలింగ్ పౌచ్‌లూ, షూ బ్యాక్, ఫోన్ పౌచ్, ఓ కెమెరా కేస్ కూడా ఉంటాయి. ఇక లాప్‌టాప్ గురించి వేరే చెప్పనక్కర్లేదు.