యువ

పూలకుండీలకే నాలుక ఉంటే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొక్కలకే నాలుక ఉంటే, నీటిని పీల్చుకోవడం మరింత ఈజీ కదా! సరిగ్గా ఇదే ఆలోచనతో తయారైన పెరోపోన్ డ్రింకింగ్ ఏనిమల్ ప్లాంటర్స్ పూలకుండీలు ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. మొక్కలకు కాదు కానీ...ఈ పూల కుండీలకే నాలుక ఉంటుంది. నీటిని పీల్చుకునే మెటీరియల్‌తో నాలుక భాగాన్ని, మిగతా కుండీని సిరామిక్‌తోనూ తయారు చేశారు. మొక్కకు కావలసిన నీరు నాలుక ద్వారా వెడుతుందన్నమాట. పైగా పూలకుండీలను జంతువుల ముఖాకృతిలో తీర్చిదిద్దడంతో అవి మరీ ఆకట్టుకుంటున్నాయి! ఒక్కో పూలకుండీ ధర 15 డాలర్లు.