యువ

క్రీడాకారిణులకు గుర్తింపేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళా క్రికెటర్ల జెర్సీలపై తండ్రుల పేర్లు ధరించే అంశంపై ప్రశ్నిస్తే భారత మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ కాస్త ఆవేశానికి లోనయ్యారు. ‘తల్లుల పేర్లున్న జెర్సీలను వేసుకునేందుకు ధోనీ బృందానికి క్రికెట్ బోర్డ్ అనుమతించినప్పుడు తండ్రుల పేర్లున్న జెర్సీలు ధరించేందుకు మహిళా క్రికెటర్లకు కూడా అనుమతి ఇవ్వాల్సిందే. అయితే మన దేశంలో క్రీడాకారిణులను పట్టించుకునేదెవరు? టెలివిజన్, ప్రింట్ మీడియా కూడా వారికి ఇచ్చే కవరేజీ అంతంతమాత్రమే’ అని ఆమె ప్రతిస్పందించారు.