యువ

ఈ బ్యాండ్..ఆల్ ఇన్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కెట్లో రకరకాల వేరబుల్ డివైస్‌లు దొరుకుతున్నాయి. ముఖ్యంగా అథ్లెట్లకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. ఇదే కోవలో వచ్చిన ఇన్‌బాడీ బాండ్ (inBody Band) వేరబుల్ డివైస్‌ను ఆల్ ఇన్ వన్‌గా చెప్పవచ్చు. అనేక సెన్సర్లు, యాక్సెలోమీటర్లతో రూపొందించిన ఈ డివైస్...హార్ట్ రేట్ చెబుతుంది. మార్నింగ్ వాకింగ్ చేస్తే, మీరు ఎన్ని అడుగులు వేశారో లెక్కగడుతుంది. ఎంత దూరం నడిచారో కొలుస్తుంది. మొత్తం ఎన్ని కేలరీలు కరిగాయో వివరిస్తుంది. రాత్రివేళ పడుకున్నప్పుడు ఏ మేరకు నిద్ర పోయారో, అందులో ఎంతసేపు గాఢ నిద్ర పట్టిందో కూడా కళ్లకు కడుతుంది.