యువ

రండి... దయచేయండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటికి ఎవరొస్తున్నారో ముందుగానే తెలుసుకోవడం మంచిదే. అవసరమైతే అప్రమత్తంగా ఉండొచ్చు కూడా. మన ఇంటికి ఎవరొస్తున్నారో సదరు వ్యక్తి ఫర్లాంగు దూరంలో ఉండగానే తెలిపే ‘డ్రైవ్ వే డోర్‌బెల్’ మార్కెట్లోకి వచ్చింది. పేరులో ఉన్నట్టే ఇదో డోర్‌బెల్. దీనిని ఇంటికి దారితీసే మార్గంలో ఏర్పాటు చేస్తే, కారు ఆ డోర్‌బెల్‌ను దాటిన వెంటనే అందులో ఉండే రిమోట్ సెన్సర్లు ఇంట్లో ఉన్న వ్యవస్థకు సంకేతాలు పంపిస్తాయి. వెంటనే బెల్ మోగుతుంది. ఈ డోర్‌బెల్ ధర 60 డాలర్లు.