యువ

ప్యాకేజ్డ్ వస్తువుల సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్‌షిప్ టెక్నాలజీస్ తయారు చేసిన రోబో కేవలం ఆహారానే్న కాకుండా, ప్యాకేజ్డ్ వస్తువులను వేటినైనా సరఫరా చేస్తుంది. అలాగే కిరాణా సరుకుల్నీ ఇంటికొచ్చి అందిస్తుంది. ఇది బ్యాటరీతో నడుస్తుంది. దీని వేగం గంటకు పదహారు కిలోమీటర్లు. ఇవి తమ కేంద్ర స్థానానికి మూడు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే వస్తువుల్ని డెలివరీ చేస్తాయి. ఈ రోబోలు కేవలం ఫుట్‌పాత్‌పై మాత్రమే వెడతాయి. ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు వీలుగా మామూలు కెమెరాలతోపాటు శక్తిమంతమైన 360 డిగ్రీల కెమెరా, ఇన్‌ఫ్రారెడ్, అల్ట్రాసోనిక్ సెన్సర్లు ఇందులో ఉంటాయి. ఇవి స్వయం చోదకమైనవి (సెల్ఫ్ డ్రైవింగ్). అయితే ప్రయోగాత్మక దశలో ఉండటంతో వీటిని నిపుణులు అనుసరిస్తూ వెడుతున్నారు.