యువ

వెచ్చటి బూట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శీతాకాలం వచ్చేసింది. చలి గజగజ వణికిస్తోంది. వేసుకునే దుస్తులు, గ్లోవ్స్, బూట్స్ వంటివన్నీ మరింత వెచ్చదనాన్ని అందిస్తే బావుంటుందని అందరూ అనుకుంటారు. ఇదే ఆలోచనలో +టి అనే కంపెనీ ‘+వింటర్ హీటెడ్ ఇన్‌సోల్స్’ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇవి షూలో అమర్చుకుంటే చాలు, వెచ్చదనాన్ని పుట్టిస్తాయి. ఇవి ఏ బూట్ కయినా ఇట్టే సరిపోతాయి. ఇన్‌సోల్స్‌లో బ్యాటరీ ఉంటుంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌తో బ్యాటరీ చార్జ్ అవుతుంది. +వింటర్ హీటెడ్ ఇన్‌సోల్స్‌ను ఓ యాప్‌తో కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి స్మార్ట్ఫోన్ సాయంతోనే ఆన్, ఆఫ్ చేయడం, వేడిని తగ్గించడం, పెంచడం వంటివన్నీ చేయొచ్చన్నమాట. వీటి ధర 98 డాలర్లు.