యువ

కారే చూసుకుంటుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలే హెవీ ట్రాఫిక్. అర్జెంట్‌గా అటెండ్ కావలసిన మీటింగ్‌కు లేట్ అవుతున్నామనే టెన్షన్. అలాంటప్పుడు ఎవరైనా రోడ్డు సైన్‌ల గురించి పట్టించుకుంటారా? లేదు కదూ! అలాగని పట్టించుకోకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మరెలా? ఈ ప్రశ్నకు ఫోక్స్‌వాగన్ ఓ పరిష్కారాన్ని కనిపెట్టింది. అదే...డైనమిక్ రోడ్ సైన్ డిస్‌ప్లే. రోడ్డు పక్కనున్న సైన్ బోర్డులను చూసి, వాటి మీద ఏం రాసి ఉందో పసిగట్టి, వాటిని డ్రైవర్ ముందున్న డిస్‌ప్లే స్క్రీన్‌మీద ప్రెజెంట్ చేసే వ్యవస్థే ఈ డైనమిక్ రోడ్ సైన్ డిస్‌ప్లే. సెన్సర్లతో కూడిన ఫార్వర్డ్ కెమెరా ఈ వ్యవస్థలో కీలకం. స్పీడ్ సైన్స్, హైవే ఎగ్జిట్స్, నో ఓవర్‌టేకింగ్ జోన్స్, మోటార్ వే-ఎండ్ సైన్స్ వంటివాటనన్నింటినీ ఈ వ్యవస్థ డిస్‌ప్లే చేస్తుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన ఫోక్స్‌వాగన్ కార్లలో మాత్రమే డైనమిక్ రోడ్ సైన్ డిస్‌ప్లేను అమరుస్తున్నారు.