యువ

మళ్లీ వాడినా ఫర్లేదు! రీ యూజబుల్ రాకెట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మాట వింటేనే ఆశ్చర్యం కలుగుతుంది. ఉపగ్రహాల ప్రయోగంలో కీలకపాత్ర వహించే రాకెట్లను పునర్వినియోగించడం సాధ్యమేనా? అంటే బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్ అనే ఏవియేషన్ సంస్థలు సాధ్యమేనంటున్నాయి. ఈ రెండు కంపెనీలు కలసి ప్రయోగాత్మకంగా రీయూజబుల్ రాకెట్లను పరీక్షించి విజయం సాధించాయి కూడా. సో...రాకెట్ ప్రయోగానికి కోట్లాది రూపాయలు వ్యయమవుతున్న ఈ రోజుల్లో రీయూజబుల్ రాకెట్లు వెలుగుచూడటం హర్షణీయమే మరి!