యువ

జోరుగా..హుషారుగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కేట్స్ కాళ్లకు తగిలించుకుని రయ్యిమని దూసుకుపోయేవారికి ఓ శుభవార్త. ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్కేట్స్ అందుబాట్లోకి వచ్చేశాయి. రాకెట్ స్కేట్స్ పేరిట మార్కెట్లో ఇవి హల్‌చల్ చేస్తున్నాయి. వీటిని మామూలు బూట్లలాగే వేసుకోవచ్చు. వేళ్లపైకి వంగితే స్కేట్స్ స్పీడందుకుంటాయి. బ్రేక్ వేయాలంటే మడమలను ప్రెస్ చేస్తే సరి. ఇవి శక్తిమంతమైన బ్యాటరీలతో నడుస్తాయి. పైగా వీటిని ఆప్‌తో అనుసంధానించుకోవచ్చు. తద్వారా ఎంత దూరం ప్రయాణించాం, బ్యాటరీ లైఫ్ ఇంకా ఎంత సేపు ఉంది వంటి విషయాలు తెలుసుకోవచ్చు.