యువ

వేరబుల్ బ్లూటూత్ స్పీకర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైర్‌లెస్ బ్లూటూత్ హెడ్‌ఫోన్స్‌లో మాట్లాడటం బాగానే ఉంటుంది. కానీ, మాట్లాడాక వాటిని ఏ పర్సులోనో, జేబులోనే పెట్టుకోవాలంటే కాస్త ఇబ్బందే. అందుకనే ఇప్పుడు వేరబుల్ టెక్నాలజీని జోడించి, ఏకంగా చేతికే వీటిని తగిలించుకునే విధంగా గాడ్జెట్లను తయారు చేశారు. దీనిని హెలిక్స్ కఫ్ అంటారు. ఫొటోలో చూస్తున్నారుగా, బ్రేస్‌లెట్‌ను తలపించే ఈ కఫ్‌లోనే బ్లూటూత్ స్పీకర్, వైర్ ఉంటాయి. మీకు కాల్ వచ్చిందనుకోండి...స్పీకర్‌తో సహా వైర్‌ను వెలుపలికి తీసి, చెవులకు తగిలించుకుంటే చాలు.