యువ

జోరుగా..హుషారుగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హేండ్స్ ఫ్రీ స్కూటర్- ఇప్పుడు ఇదొక సంచలనం. నిక్ జోనాస్, జస్టిన్ బీబర్ వంటి ప్రముఖులు వీటిని వాడుతూ యూట్యూబ్‌కు ఎక్కడంతో ఈ స్కూటర్లు యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇంతకీ ఇవెలా పనిచేస్తాయి?
ఫొటోలో చూస్తున్నారుగా...రెండు చక్రాలు, ఓ శక్తిమంతమైన బ్యాటరీ మినహా ఇంకేం ఉండవు. మరెలా కంట్రోల్ చేయడమనేగా మీ ప్రశ్న? ఎటు వెళ్లాలనుకుంటే అటువైపు వంగుతూ బ్యాలెన్స్ చేయడమే. ఇది గంటకు ఆరు మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇండోర్, అవుట్‌డోర్‌లో వాడొచ్చు. సింపుల్‌గా ఉండటం, పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకపోవడంతో యువత హేండ్స్ ఫ్రీ స్కూటర్లపై మక్కువ చూపిస్తోంది.