నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరణము సోకినట్టి శిల జవ్వని రూపగుటొక్క వింత, సు
స్థిరముగ నీటిపై గిరులు తేలిన దొక్కటి వింత కాని, మీ
స్మరణ దనర్చు మానవులు సద్గతి చెందిన దెంత వింత? రుూ
ధరమ ధరాత్మ జారమణ! దాశరథీ కరుణా పయోనిధీ!

భావము: దశరథరామా! నీ పాదములు తాకిన శిలను వనితగా చేయడము, కొండలను, రాళ్ళను, సముద్రము మీద మునుగకుండా నిలపడము అద్భుతము కాని నిన్ను ధ్యానించి స్మరించినవారికి మోక్షమొసంగడం ఏమి వింత? అదేమీ అటువంటివాటి ముందు అద్భుతము కాదు కదా!
దాశరథీ శతకములోని పద్యము