నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరమను రక్తి మందము కవ్వముగా, నహిరాజు త్రాడుగా
దొరకొని దేవదానవులు దుగ్ధ పయోధి మధించుచున్నచో
ధరణి చలింప లోకములు తల్లడమందగ, గూర్మమై ధరా
ధరము ధరించితీవె కద, దాశరధీ కరుణాపయోనిధీ

భావము:దశరధరామా, దేవతలు రాక్షసులు మందర పర్వతాన్ని కవ్వముగాను, సర్పరాజగు వాసుకిని కవ్వపు త్రాడుగా చేసి పాల సముద్రాన్ని చెలుకుతూ ఉండగా అపుడా కొండ తటాలున మునగడంవలన నూమి, లోకము తల్లడిల్లడం చూసి కూర్మావతారం ఎత్తి కొండను వీపుమీద దాల్చినవాడవు నీవే కదా! లోకానికి ఉపకారం చేసిన వాడవు నీవే కదా!
దాశరథీ శతకములోని పద్యము