నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధారుణి జాప జుట్టిన విధంబున గైకొని ఏమ నేత్రుడ
వ్వారిధిలోన డాగినను, వాని వధించి వరాహమూర్తిలై
ధారుణి దొంటికైవడిని దక్షిణ శృంగమును ధరించి, ని
స్తారమొనర్చి తీవెగద దారథీ కరుణా పయోనిధీ

భావము:దశరథ రామా, హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూమిని చాప చుట్టగా చుట్టి ఎత్తుకొని సముద్రంలో వెళ్లి దాగికొనగా, నీవు వానిని సంహరించి వరాహ రూపాన్ని ధరించి కుడి పంటి కోరతో ఎత్తుకొని వచ్చి మునుపటివలె జాపగా, వెడల్పుగా పరపు నొందుటన్లు చేసినవాడవు నీవె కానీ మరెవరూ కారు.
దాశరథీ శతకములోని పద్యము