పశ్చిమగోదావరి

ఘనంగా రంజాన్ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, జూన్ 26 : రంజాన్ పర్వదినాన్ని పట్టణంలో ముస్లీం సోదరులు ఘనంగా నిర్వహించారు. స్థానిక పెద్ద మసీదు, చిన్న మసీదు, వీకర్స్ కాలనీ మసీదుల్లో నమాజ్‌లు చేశారు. మసీదులను విద్యుద్దీపాలతో అలంకరించారు. మత గురువులు మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అన్నారు. ముస్లీం సోదరులను రంజాన్ సందర్భంగా హిందువు సోదరులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణంలో మత సామరస్యం, హిందూ - ముస్లీం సోదర భావాన్ని పెంపొందించేలా ర్యాలీ నిర్వహించారు.