నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దొరసిన కాయముల్ ముదిమి తోచిన జూచి ప్రభుత్వముల్ సిరుల్
మెరుపులు గాగ జూచి మరి మేదినిలో తమతోడివారు ముం
దరుగుట జూచి తెగువాయులెరుంగక మోహపాశముల్
దరుగని వారికేమి గతి దాశరథీ కరుణాపయోనిధీ

భావము:దశరథరామా, శరీరములు ముదిసిపోవడంతో శరీరము అస్థిరమని, అధికారులు, సంపదలు మెరుపు తీగవలె అదృశ్యం కాగా అవి అస్థిరమని తమ సహచరులు సమాన వయస్కులు తమకు ముందుగానే మరణించినపుడు తామును మణించాల్సినవారమని తెలుస్తూ వున్నప్పటికీ, ఆయువు తరిగిపోవడం తెలిసికొనక అస్థిరములైన దేహాదులలో అజ్ఞానమనే త్రాళ్ళ బంధనాలలో పట్టుపడుతున్నారు కదా. ఇట్టి అజ్ఞానులకు కలుగగల స్థితి ఏమిటి?
దాశరథీ శతకములోని పద్యము