నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలిదైత్యేంద్ర కరద్వరుూ కృతజల ప్రక్షాళన వ్యాప్తికిన్
జలజాతాక్షుడు సాచె యోగి సుమనస్సంప్రార్థిత శ్రీదముం
గలితానమ్ర రమా లలాట పదవీ కస్తూరికా శౌదమున్
నళినామోదము రత్ననూపురిత నానా వేదముం బాదమున్

భావము:బలి చక్రవర్తి వామనునితో అతని పాదములను కడుగుటకై సిద్ధపడి పిలవగా ఆ పిలుపును విన్నాడు. బలి చక్రవర్తి తన రెండు చేతులతోనూ కడగడానికి అనుకూలంగా వామనుడు తన కుడి పాదాన్ని చాచాడు. ఆ పాదము యోగులూ, దేవతలూ కోరుకునే సంపదలు సమకూర్చేది. భక్తితో వంగిన లక్ష్మీదేవి నొసటిమీదినుంచిపడిన కస్తూరీ పంకంతో కూడింది. పద్మాల పరిమళం గుబాళింపచే ఆ పాదము వేదాల రాశిని అందెగా అందగించుకున్నది.

మహాభాగవతం లోని పద్యము