నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సురలోక సముద్ధరణము
నిరతర శ్రీకరణ మఖిల నిగమాంతాలం
కరణము భవ సంహరణము
హరిచరణము నీట కడిగె నసురోత్తముడున్

భావము:వామనుడైన విష్ణువు కుడి పాదాన్ని బలి చక్రవర్తి కడిగినాడు. ఆ పాదము దేవతలను కషాల్టనుండి కాపాడేది. కలకాలమూ మేలు కలిగించేది. అన్ని ఉపనిషత్తులకు అలంకారమైనది. భవ బంధాలను ఓకార్చి మోక్షాన్ని సమకూర్చేది. అదేవిధంగా ఆ చక్రవర్తి వామనుని ఎడమ పాదాన్ని కూడా కడిగాడు. పవిత్రమై ఆ జలాన్ని నెత్తిపై చల్లుకున్నాడు. ఆచమించాడు, దేశమూ, కాలమూ మొదలైన వాటిని లెక్కించినాడు

మహా భాగవతం లోని పద్యము