నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీరధారంబడగనీక యడ్డంబుగా
గలశరంధ్రమా పగను తెలిసి
హరియుగావ్యునేత్రమట గుశాగ్రంబున
నడుపనేక నేత్రుడయ్యెనతడు

భావము:ఆ సమయంలో నీళ్ళధార పడకుండా శుక్రాచార్యుడు కలశం రంథ్రానికి అడ్డుపడి ఆపివేసినాడు. ఆ సంగతి తెలుసుకుని వామనుడు దర్భకొనతో పొడిచినాడు. దానివల్ల శుక్రునికి ఒక కన్ను పోయింది.

మహాభాగవతం లోని పద్యము