నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి కరాక్షతోజ్ఘిత పవిత్రాంభః కణశ్రేణికిం
గమలాధీశ్వరుడొడ్డె ఖండిత దివౌక స్స్వామిజిన్మస్తముం
గమలాకర్షణ సుప్రశస్తము రమాకాంతాక చోపాస్తమున్
విమలశ్రీ కుచశాత చూచుక తటీ విన్యస్తమున్ హస్తమున్

భావము: అటు తరువాత ఆటంకం లేకుండా బలి చక్రవర్తి ధారపోసినాడు. పవిత్రమైన ఆ నీటి బిందువులకు వామనుడు తన చెయ్యి ఒడ్డినాడు. ఆ చెయ్యి రాక్షసుల శిరస్సులు ఖండించినది. లక్ష్మీదేవిని ఆకర్షించడంలో మేలైనది. లక్ష్మీదేవి శిరోజాలచే సేవించబడేది.

మహా భాగవతం లోని పద్యము