నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్షితిదానమిచ్చునతడును
నికాంక్ష బరిగ్రహించు నతడును దురిత
చ్యుతులై శతవత్సరములు
శతమఖలోకమున గ్రీడ సలుపుదు రెలమిన్

భావము:మాయాబ్రహ్మచారి వామనుడు బలితో ఈ విధంగా చెప్పాడు. భూమిని దానము చేసిన దాతయును, దానిని మిక్కిలి ప్రీతితో తీసుకున్న ప్రతి గృహీతయునూ, వారు చేసికొన్న పాపములనుండి విడిపడతారు. వారి పాపాలు నశిస్తాయి. వారు సంతోషంగా స్వర్గలోకంలో నూరేళ్ళు విహరిస్తారు.

మహా భాగవతం లోని పద్యము