ఆటాపోటీ

అదనంగా నాలుగు జట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రో కబడ్డీ నాలుగు సీజన్లలోనూ ఎనిమిది జట్లు తలపడితే, ఈ ఏడాది, ఐదో సీజన్‌లో మరో నాలుగు జట్లు అదనంగా చేరాయి. బెంగాల్ వారియర్స్ (కోల్‌కతా), బెంగళూరు బుల్స్ (నాగపూర్), దబాంగ్ ఢిల్లీ (్ఢల్లీ), జైపూర్ పింక్ పాంథర్స్ (జైపూర్), పాట్నా పైరేట్స్ (పాట్నా), తెలుగు టైటాన్స్ (హైదరాబాద్/ విశాఖపట్నం), యు ముంబా (ముంబయి) ప్రో కబడ్డీ జట్లు. ఐదో సీజన్‌లో గుజరాత్ ఫార్చ్యూన్‌జెయింట్స్ (అహ్మదాబాద్), యుపి యోధా(లక్నో), తమిళ తలైవాస్ (చెన్నై), హర్యానా స్టీలర్స్ (హర్యానా) రంగ ప్రవేశం చేస్తున్నాయి.