నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. నీరజమిత్రుఁడేల ధరణీగతుఁ డయ్యెడు నొక్కొయంచు వి
స్మేర మనస్కులై జనులు మెచ్చి నిజద్యుతి చూచుచుండఁగా
నారదుఁడేఁగు దెంచె గగనంబుననుండి సురేంద్ర మందిర
స్పార విలాసహాసి యగు పార్థుగృహంబునకుం బ్రియంబునన్

భావం: సూర్యుడేల నేలకు దిగి వస్తున్నాడో! అని తన దేహకాంతిని చూచి జనులంతా ఆశ్చర్యపడుతుండగా నారద మహర్షి ఆకాశం నుండి - దేవేంద్రుని గృహశోభనే గేలి చేసే ధర్మరాజు గృహానికి ఎంతో ప్రీతితో వచ్చాడు.

మహాభారతంలోని పద్యము