నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. చోరభయవర్జితముగా
ధారుణి ఁబాలింతె, యధికథన లోభ మునం
జోరుల రక్షింపరుగా
వారలచే ధనము గొని భవద్ భృత్యవరుల్

భావం: ధనం పట్ల లోభబుద్ధి గలవాళ్లు సమాజంలో ఉంటే దొంగలు తయారు అవుతారు. అందుకని నీవు దొంగల భయం లేకుండా నీ రాజ్యాన్ని నీవు పరిపాలిస్తున్నావు కదా. నీ ప్రభుత్వోద్యోగులల్లో ముఖ్యులైన వాళ్లు ధనాశ పరులై ఆ దొంగల దగ్గర డబ్బు పుచ్చుకుని వాళ్లకు రక్షణ కల్పించడం లేదుకదా. లోభబుద్ధి మనుష్యులను అధర్మమార్గంల ప్రయాణించడానికి ఆసక్తిని కలుగచేస్తుంది. కనుక లోభబుద్ధి ని అణిచివేసే పరిపాలన నీవు చేస్తున్నావా అని ధర్మరాజును నారదుడు అడుగుతున్నాడు.

మహాభారతంలోని పద్యము