Others
వినాయకుని రహస్యమిదే!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 20 August 2017
గణపతికి ప్రీతికరమైన సంఖ్య 21. అందుకే మనం ఆయనను 21 రకాల పత్రాలతో పూజిస్తాము. ఆధ్యాత్మిక పరంగా పంచభూతాలు ఐదు, పంచజ్ఞానేంద్రియాలు ఐదు, పంచ కర్ణేంద్రియాలు ఐదు, పంచ తన్మాత్రలు ఐదు, మనస్సు ఒకటి. మొత్తం 21. వీటితో కూడిన శరీరాన్ని వినాయక రూపమగు పరబ్రహ్మకు సమర్పించుటయే 21 రకాల పత్రములతో మనం వినాయకునకు చేసే పత్ర పూజ అర్థం. అంతేకాదు, ఈ 21 పత్రాలలో ఔషధీ మహిమ అపారం. ఈ దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ తద్వారా పరబ్రహ్మ పదాన్ని సాధించటమే పత్ర పూజా రహస్యం.