ఆటాపోటీ

లక్షల్లో ప్రేక్షకులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జువాన్ డెల్ పొట్రో, రోజర్ ఫెదరర్ మధ్య 2009లో పురుషుల సింగిల్స్ ఫైనల్ యుఎస్ ఓపెన్ చరిత్రలో ఇంత వరకూ ఎక్కువ మంది తిలకించిన మ్యాచ్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. చివరి వరకూ హోరాహోరీగా సాగిన ఆ మ్యాచ్‌ని పొట్రో 3-6, 7-6, 4-6, 7-6, 6-2 తేడాతో గెల్చుకున్నాడు. కెరీర్‌లో తొలి గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించిన పొట్రో అప్పటి వరకూ ఫెదరర్ కొనసాగిస్తున్న జైత్రయాత్రకు సమర్థంగా బ్రేకు వేశాడు. ఉత్కంఠ రేపిన ఈ ఫైనల్ యుద్ధాన్ని 7,21,059 మంది తిలకించారు. యుఎస్ ఓపెన్ చరిత్రలోనే అంత భారీగా ప్రేక్షకులు అంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఇప్పటికీ ఆ రికార్డు పదిలంగానే ఉంది.