నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము
*
ఏ తండ్రి కనక కశ్యపు
ఘాతకుడై యతని సుతుని కరుణనుగాచెన్
బ్రీం సురకోటి బోగడగ
నా తండ్రీ నిన్ను నేను నమ్మితి కృష్ణా!
భావం: శ్రీకృష్ణా! దేవతా సమూహము ప్రీతితో నిన్ను కీర్తించుచుండగా రాక్షసుడైన ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుని వధించి యాతని బారి నుండి ప్రహ్లాదుని దయతో గాచిన ఓ తండ్రీ! నినే్న నమ్మియుంటిని. దయతో కావుము కృష్ణా! ఆనాడు తండ్రి చేతనే హింసకు గురైయ్యాడు ప్రహ్లాదుడు. నేడు మనిషి ముసుగు వేసుకొన్న మృగాల వల్ల బాధపడుతున్నాడు. కనుక ఎప్పుడైనా ఎవరి వల్లనైనా కీడు కలిగితే దాన్ని బాపేవానివి నీవే కృష్ణా!