అంతర్జాతీయం

హెలికాఫ్టర్ కూలి ఆరుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మాండ్: నేపాల్‌లో ప్రయాణీకులతో వెళుతున్న హెలికాఫ్టర్ కూలి ఆరుగురు ప్రయాణీకులు చనిపోయారు. ఈ ఘటనలో ఓ మహిళా ప్రయాణీకురాలిని రక్షించారు. హెలికాఫ్టర్ శిథిలాలు ధాండింగ్ జిల్లాలో కనుగొన్నామని అన్నారు. మృతిచెందినవారిలో జపాన్‌కు చెందిన పర్వతారోహకుడు ఉన్నాడు.