అంతర్జాతీయం
చోటా రాజన్ను చంపేస్తాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 1 May 2016
న్యూదిల్లి:అథోజగత్తు నాయకుడు చోటా రాజన్ను చంపేస్తామంటూ ఆయన బందీగా ఉన్న తీహార్ జైలు అధికారికి ఓ బెదరింపు ఎస్ఎమ్ఎస్ వచ్చింది. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ రాజన్ను హతమార్చేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తుండగా ఆయన తప్పించుకుంటూ వచ్చాడు. కొన్ని నెలల క్రితం ఇండోనేషియాలని బాలిలో పోలీసులకు పట్టుబడ్డ రాజన్ను తీహార్ జైలులో ఉంచారు. కాగా ఆయనపై నమోదైన పలు కేసుల్లో విచారణ కొనసాగుతోంది. కాగా ఆయనను హతమారుస్తామంటూ తాజాగా వచ్చిన బెదరింపులతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.