ఆటాపోటీ
పేరుతో తికమక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 18 September 2016
* ‘ఒమో యాక్టివ్ అండ్ స్పోర్ట్స్’ అనే పేరు చూడగానే నార్వే సైక్లిస్టులు అదేదో ఎనర్జీ డ్రింక్ అని భ్రమపడ్డారు. ఓస్లోకు సమీపంలోని రెనాలో ఫ్రెడాగ్స్బిర్కెన్ సైక్లింగ్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన ఆరుగురు సభ్యులతో కూడిన నార్వే బృందం వెంటనే ఆ ప్యాకెట్లు తీసుకొని తాగేశారు. కొత్త ఎనర్జీ రాకపోగా, అనారోగ్యంతో ఆసుప్రతి పాలయ్యారు. ఇంతకీ వారు లిక్విడ్ డిటెర్జెంట్ పేరును చూసి ఎనర్జీ డ్రింక్ అని పొరపడ్డారు. కనిపించీ కనిపించకుండా చీమల్లాంటి అక్షరాలతో ముద్రించిన హెచ్చరికను వారు చూడలేదట. పేరు చూసి, ఎనర్జీ డ్రింక్ అనుకొని తాగేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.