ఆటాపోటీ

ఎలుగుబంటితో ఫైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలుగుబంటిని చూస్తేనే ఆమడ దూరం పరిగెడతారు. కానీ, మనిషి, ఎలుగుబంటి మధ్య అధికారికంగా బాక్సింగ్ ఫైట్ 1949లో జరిగింది. ఆ ఫైట్‌లో ఎలుగుబంటి గెలిచింది. ఇలాంటి పోటీ బాక్సింగ్‌లో కొత్తేమీ కాదు. 1878లో లెనా అనే ఎలుగుబంటితో జీన్ ఫ్రాన్సిస్ బొర్న్ తలపడ్డాడు. అయితే, లెనా పంచ్‌లకు తీవ్రంగా గాయపడిన అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ సంఘటన తర్వాత మనిషి, జంతువుల మధ్య బాక్సింగ్ ఫైట్స్‌ను నిషేధించారు. కానీ, 1949లో అధికారికంగా ఫైట్‌ను నిర్వహించడం కలకలం రేపింది. ఎలుగుబంటితోనే కాదు.. కంగారూలతోనూ బాక్సింగ్ ప్రాక్టీస్ చేయించి, రింగ్‌లోకి దింపేవారు చాలా మంది ఉన్నారు. అయితే, మనిషి, జంతువు మధ్య ఫైట్స్‌ను ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. కోట్లాది రూపాయలు పందాల రూపంలో చేతులు మారుతుంటాయి.