S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షర

06/09/2017 - 21:20

అలౌకికం
లలితానంద్ కవిత
పుటలు:272,
వెల:రూ.200/-
ప్రతులకు: బి.లలితానంద ప్రసాద్, 12-24, ‘సృజన’ రాధాశాల వీధి, దుగ్గిరాల-522 330, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
08644-277559
9247499715
**

06/09/2017 - 21:19

జీవ రహస్య లిపి
ఖాదర్ షరీఫ్ కవిత్వం
పేజీలు: 90
వెల: రూ.100/-
సన్నిధి ప్రచురణలు, నెల్లూరు
ప్రతులకు: పెరుగు రామకృష్ణ
9849230443
**
యువ స్వరం ఖాదర్ షరీఫ్ వినిపించే కవిత్వపు స్పర్శ, తెలిసిన జీవితంలోని తెలియని ద్వారాలను తెరిపిస్తుంది. ‘జీవ రహస్య లిపి’ని కనుగొనే తీవ్ర ప్రయత్నాలు, ఆ ప్రయత్నంలో కవి కల్లోల అంతరంగం ఈ అక్షరాల్లో ధ్వనిస్తుంది.

06/02/2017 - 23:01

మా ఊరి పెద్దర్వాజ
వరంగల్ రచయితల సంఘం
పేజీలు: 92
వెల: రూ.100/-
ప్రతులకు:
నల్లెల రాజయ్య
ఇం.నెం.7-1-384/6
పద్మాక్షి కాలనీ,
హన్మకొండ
వరంగల్ - 506 001

06/02/2017 - 23:03

‘చితి’
పెరుమాళ్ మురుగన్
అనువాదం: కె.సురేష్
ప్రతులకు: అన్ని
ప్రముఖ పుస్తక కేంద్రాలలో

06/02/2017 - 23:03

ప్రేమకు ఆవలి తీరం
(చలం జీవితాత్మక నవల)
-అంపశయ్య నవీన్
పేజీలు : 235
వెల : రూ. 250
దొరికేచోటు : నవోదయ, నవచేతన,
విశాలాంధ్ర ప్రచురణ కేంద్రాలు

06/02/2017 - 22:53

రోజుకో నీతి కథ
-పి.రాజేశ్వరరావు
వెల: రూ.250/-
ప్రతులకు:
నవచేతన,
నవ తెలంగాణ
ప్రజాశక్తి బుక్‌హౌస్‌లు

06/02/2017 - 22:51

నీతిమాలిన వాళ్ల నీతి కథలు
-మోహనరావు దురికి
పుటలు: 176,
వెల: రు.100/-
ప్రతులకు: సాహిత్య
ప్రచురణలు, 33-22-2, సిఆర్‌ఆర్ రోడ్,
చుట్టుగుంట, విజయవాడ-4

05/27/2017 - 03:41

ఏడడుగుల బంధం (కవితా సంకలనం)
-సంపాదకులు: గుడిబండి వెంకటరెడ్డి
వెల: రూ.100/-
ప్రతులకు: జి.్భవానీరెడ్డి
బి70/ఎఫ్1, పి.ఎస్.నగర్
విజయనగర్ కాలనీ
హైదరాబాద్-500 057
9849332783

05/27/2017 - 03:39

కొత్త పుస్తకం

-జాన్‌రీడ్
తెలుగు: వి.శ్రీహరి
వెల: రూ.150/-
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో

05/27/2017 - 03:37

భావ తరంగాలు
(కవితా సంపుటి)
-గంప ఉమాపతి
వెల: రూ.60/-
ప్రతులకు: రచయిత
ఇం.నెం.10-5-528/1/1
గాంధీరోడ్, కిసాన్ నగర్
కరీంనగర్- 505 001

Pages