S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షర

07/28/2017 - 22:10

పుష్పావతి లోయలో...
(నవల)
-తరానా
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
**
తరానా రచించిన ‘పుష్పావతి లోయలో..’ విభిన్నంగా వుండే నవల.
ఇది పాపులర్ రొమాంటిక్ నవల కాదు. పరిణతి చెందిన వ్యక్తుల ప్రణయ కథ. 67 సంవత్సరాల వయసున్న కథానాయిక జయ, 69 సంవత్సరాల వయసున్న నరేన్‌ల ప్రణయగాథ. సమాజంలో అందరూ ఆమోదించని కథ.

07/28/2017 - 22:08

ప్రణయవాహిని
-అంబటిపూడి వెంకట సుబ్రహ్మణ్య శాస్ర్తీ
వెల: రూ.50/-
ప్రతులకు: రచయిత
1-36/1/12, సిఎన్‌ఆర్ బ్లాక్ 1/101
సిఎంఆర్ రెసిడెన్సీ,
ఎమ్.ఎన్.ఆర్.స్కూల్ ఎదురుగా
వేమన కాలనీ రోడ్డు
చందానగర్
శేరిలింగంపల్లి - 500 050
**

07/21/2017 - 21:16

కవుల తెలంగాణం
తెలంగాణ కవుల
కవిత్వ పరామర్శ
పుటలు: 207.. వెల: రూ.140
ప్రతులకు: నవ చేతన
పబ్లిషింగ్ హౌస్
హైదరాబాద్.
*

07/21/2017 - 21:15

అజరామరం
ఎవీ రామిరెడ్డి కవిత్వం
పుటలు: 102.. వెల: రూ.80
ప్రతులకు: ఎం.రాజ్యలక్ష్మి
102, శ్రీకోట రెసిడెన్సీ
పాత పోలీసుస్టేషను దగ్గర
మియాపూర్,
హైదరాబాద్-49.
*

07/21/2017 - 21:14

జాని వంటి యువకులు తమ కలాలకు పదును పెట్టి లక్షల్లో, కోట్లలో ఆధునిక యువతని ప్రగతిపథంలోకి తీసుకుని వెళ్లగలిగితే.. అకళంక, అవినీతి రహిత, ఆకలి కనరాని, ఆనంద భరతావని అతి త్వరలోనే ఆవిర్భవించక తప్పదు. ఈ చిన్ని పుస్తకం పెద్దపెద్ద భావాలను ఘాటుగా చదువరుల మీదకి వదుల్తుంది. ఈ పుస్తకంలో నలభై కవితలున్నాయి.

07/21/2017 - 21:12

-శ్రీనాగాస్త్
వెల: రూ.100/-
ప్రతులకు: రచయిత
కృష్ణాపురం గ్రామం
టి.నర్సాపురం పోస్ట్
ప.గో.జిల్లా -534467
9640317108
*
సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

07/21/2017 - 21:11

ఎర్ర దుక్కి
ఎం.నారాయణ కథలు
వెల: రూ.100/-
ప్రతులకు: రచయిత
ఇం.నెం.20-150/1 ఎఫ్
వెంకటేశ్వర కాలనీ
అచ్చంపేట, నాగర్‌కర్నూలు
9505302939

07/21/2017 - 21:10

నవలాత్రయం
-ఇంద్రగంటి జానకీబాల
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
**
శ్రీమతి ఇంద్రగంటి జానకీబాల రచన ‘నవలాత్రయం’. ‘దేవకీ, వాళ్లక్క, అన్నయ్య’ ‘క్షమ’ ‘నిజానికీ అబద్ధానికీ మధ్య..’ అనే మూడు నవలలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ నవలలు విభిన్న ఇతివృత్తాలతో సాగినా స్ర్తిల జీవితాలలో వారు ఎదుర్కొనే సమస్యలను చాలా చక్కగా ఆవిష్కరించాయి.

07/21/2017 - 21:08

అపరోక్షానుభూతి
గేయామృత స్రవంతి
-ఆచార్య అనుమాండ్ల భూమయ్య
పుటలు: 140.. వెల: రూ.100
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్
ఆర్యసమాజ్ మందిర్‌కు ఎదురుగా
కాచిగూడ క్రాస్‌రోడ్స్
హైదరాబాద్-500 027.
**

07/14/2017 - 21:14

తునకలందని దండెం
-డా.మంథని శంకర్
వెల: రూ.100/-
ప్రతులకు: రచయిత
08374354873
**

Pages