S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/03/2016 - 23:11

మొటిమలతో ఇబ్బందిపడేవారు వేప, పుదీనా కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని మొటిమల మీద రాసి అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగితే చాలు మొటిమలు నుండి ఉపశమనం లభిస్తుంది.
-జిడ్డు చర్మం వారు ముఖానికి క్రీములు ఎక్కువగా వాడకూడదు.
-పుల్లటి పెరుగులో కొంచెం పసుపు, చెంచా కొబ్బరినూనె కలిపి ముఖానికి రాసుకుని మసాజ్ చేసి కాసేపయ్యాక కడగాలి. తరుచూ ఇలాచేస్తే మొటిమలు పోతాయి.

08/03/2016 - 22:54

చెరకురసం త్రాగడంవలన అనేక ప్రయోజనాలున్నాయి. ఆయుర్వేద శాస్త్రం లో చెరకు రసం వాడకం అత్యంత ప్రాధాన్యత వహించింది. ఒక స్పూన్ చెరకురసంలో 4 నుండి 5 గ్రాముల వరకూ కార్బోహైడ్రేట్లు, కాల్షియం దండిగా మెండుగా వున్నాయి.
బెల్లం తయారీ చెరకుసం నుండే సిద్ధమవుతుంది. బెల్లం వాడకం ప్రాముఖ్యత ఆయుర్వేదంలో ఉపయోగించబడే కొన్ని లేహ్యాలలో సైతం చెరకు రసం నుండి తీసే బెల్లం ఉపయోగిస్తున్నారు.

08/03/2016 - 22:53

ప్రపంచంలో అన్ని స్టేషన్లకన్నా ఖరీదయిన ‘స్టేషన్’ అంతర్జాతీయ రోదసీ కేంద్రం (ఐ.ఎస్.ఎస్.). రోదసిలో ఆరుగురు వ్యోమగాములు రోదసీ పరిశోధనలు చేయడం- అంతర్‌గ్రహ శకటాలకు ఇంధనం నింపడం వగైరా చేసే రుూ రోదసీ నిలయం 2011 నాటికి పూర్తయి, యించక్కా నేటికీ పనిచేస్తోంది.

08/03/2016 - 22:51

మామూలుగా ఎం.పీలు కూడా వాళ్లకిచ్చిన వసతి బంగ్లాలను- ‘రెంట్ పే’ దశ దాకా ఖాళీ చేయరు. కానీ, ముఖ్యమంత్రులు అంటే బడా ఆసాములు కదా? మాజీలు కాంగానే వాళ్ల ఆలీషాన్ పాత బంగ్లాలను ఖాళీ చేయాలిగా? ఉహూ.. వాళ్లూ ఆ గోతిలో మట్టేగా.. ఘనత వహించిన ఉత్తరప్రదేశ్‌లోని ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు- వాళ్ల పేర్లు చెబితే చాలు- ఎంతటి హేమాహెమీలో తెలుస్తుంది. వాళ్ల పేర్లు యివి-

08/03/2016 - 22:41

తమిళనాడులోని వాలయార్ అడవి ప్రాంతంలో రైలుబండ్ల క్రిందపడి చనిపోయే గజరాజులు ఎక్కువైనాయి. రాత్రిపూట రుూ ప్రాంతంలో కేరళ, తమిళనాడు సరిహద్దులు దాటుతూ మూడున్నర కిలోమీటర్లు దూరం ఎన్నో రైలు బళ్లు పోతూ వుంటాయి.

08/03/2016 - 22:40

అక్కడ క్యాన్సర్ స్పెషల్ వార్డు, ఇన్‌టెన్సివ్ కేర్ యూనిట్ (ఐ.సి.యు) ప్రత్యేకంగా ప్రసూతి వార్డూ కూడా వున్నాయి. అయితే అది కేవలం ఆవులకీ, గోజాతి జంతువులకూ మాత్రమే!

08/03/2016 - 22:38

కరాచీ (పాకిస్తాన్) చాలా బిజీ నగరం. అక్కడ ఒక హై రోడ్డుమీద యిటుంచి అటు రోడ్డు మార్జిన్ దాటాలీ అంటే ప్రాణాంతకం. అందుకనే ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి వేశారు. దానికి ఎక్కడానికి మెట్లు- దిగడానికి మెట్లు చాలా వున్నాయి. అంచేత జనాలు ట్రాఫిక్‌కి అంతరాయం కలిగిస్తూ, దాటుతూ వుండగా- ఒక బఱ్ఱెలమంద- అందులో ఆవులూ, ఎద్దులూ కూడా వున్నాయి.

08/03/2016 - 22:37

మఫ్టీలో వున్న స్వీడిష్ పోలీసాఫీసర్ మైకియాలా కెల్నెర్ పోయిన మంగళవారం స్టాక్‌హోం పార్క్‌లో స్నేహితులతో కలిసి బికినీ ధరించి, సన్ బాతింగ్ (ఎండలో శయనం) చేస్తూండగా, వాళ్ల దగ్గరికో మ్యాగజీన్‌లు అమ్మేవాడొచ్చాడు. మాటల మధ్యలో ఆ సేల్స్‌మ్యాన్ రుూ బికినీ బృందంలోని ఒకామెకు చెందిన స్మార్ట్ఫోన్ కొట్టేశాడు. గప్‌చిప్‌న జారుకుంటున్నాడు.

08/03/2016 - 22:03

దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా, ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘అభినేత్రి’ చిత్రంలో నటిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి ఆదరణ సొంతం చేసుకుంది. తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ దర్శకత్వలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా డాన్సులకు అందరూ షాక్ అవుతున్నారు.

08/03/2016 - 22:01

‘నేను శైలజ’ చిత్రంతో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్. మొదటి చిత్రానికే భారీ ప్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె, ఆ తరువాత తెలుగులో మరే చిత్రమూ చేయలేదు. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్న కీర్తికి బంపర్ ఆఫర్ దక్కింది. స్టార్ హీరో సూర్య హీరోగా నటించే చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం దక్కిందట. ప్రస్తుతం సూర్య ‘సింగం-3’ చిత్రంలో నటిస్తున్నాడు.

Pages