S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/09/2017 - 20:46

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి జంటగా నటించిన ‘వాగ్దానం’ సినిమా చాలా ఇష్టం. ప్రముఖ బెంగాలీ రచయిత శరత్‌బాబు నవల ‘దత్త’కు సినిమారూపమిది. సినిమాలో గుమ్మడి, రేలంగి, సూర్యకాంతం, గిరిజ, పద్మనాభం, నాగయ్యలు ప్రధాన పాత్రలు పోషించారు. చిత్రానికి సంగీతం అందించినది పెండ్యాల నాగేశ్వరరావు. దర్శకత్వం ఆచార్య ఆత్రేయ. ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు సహాయ దర్శకులు.

01/09/2017 - 20:44

అభ్యుదయ నిర్మాత కెబి తిలక్ తన స్వీయ దర్శకత్వంలో సొంత బ్యానర్‌పై 1957లో నిర్మించిన ఆదర్శవంతమైన చిత్రం ‘ఎమ్‌ఎల్‌ఎ’ లోనిది నమో నమో బాపు పాట. అహింస, సత్యాగ్రహం, నిరాడంబరత, పరమత సహనం, నిస్వార్థం, పేద ప్రజల జనోద్ధరణే ఆయుధాలుగా భారత స్వాతంత్ర సమరంలో భారతావనిని ఒక్కతాటిపై నడిపిన మహాత్మాగాంధీపై రచయిత ఆరుద్ర రాసిన గీతం నేటికీ ఆలోచింపచేస్తూంటుంది.

01/09/2017 - 20:41

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

01/02/2017 - 23:01

ఆడియన్స్‌ను అలరించటం హీరోయన్ల బాధ్యతే. అందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు ఉండవు. అలాగని ఏ సినిమాలోనైనా హీరోయన్లు అందాలను ప్రదర్శించే ఆటబొమ్మలో, వ్యాపార వస్తువులో అనుకుంటే మాత్రం సహించేది లేదు. కొందరు దర్శకుల్లో ఈ ధోరణి కనిపించటం విచారకరం. ఒక్కడొచ్చాడు దర్శకుడు సూరజ్‌పై తమ్మూ బేబీ ఆగ్రహం ఇది. మిల్కీ బ్యూటీ ఫైర్‌లో అర్థముంది.

01/02/2017 - 22:58

బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా ఎదుగుతుంది శ్రద్ధాకపూర్. నటుడు పర్హాన్ అక్తర్, శ్రద్ధాకపూర్ ప్రేమించుకుంటున్నారని చాలాకాలం నుండి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రేమజంట గురించి మరొకవార్త బయటకొచ్చింది. ఇప్పుడు శ్రద్ధ ఏకంగా తన మకాం మొత్తం ఫర్హాన్‌అక్తర్ ఇంటికి మార్చేసిందని సమాచారం.

01/02/2017 - 21:59

ఇప్పుడంటే
-సినిమాల్లో రియలిస్టిక్ ముద్దులు.. సెన్సార్ అనుమతించడం.. చుంబన సన్నివేశాల్లో నటీనటుల ‘అనుభవాలు’ మీడియాలో తరచూ చర్చకొచ్చే అంశం. కానీ 1947లోనే ‘చుంబన’ సన్నివేశాన్ని పండించాల్సి వస్తే -ఆ నటి ఎలాంటి మానసిక పరిస్థితిని ఎదుర్కొని ఉంటుందో ఊహించగలరా?

01/02/2017 - 21:45

కథ: పాలగుమ్మి పద్మరాజు
స్క్రీన్‌ప్లే: బిఎన్ రెడ్డి
మాటలు: డివి నరసరాజు
ఛాయాగ్రహణం: యు రాజ్‌గోపాల్
కళ: ఎకె శేఖర్
ఎడిటింగ్: ఎంఎస్ మణి, కె సత్యం
నృత్యం: వెంపటి చిన సత్యం, వేణుగోపాల్
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నిర్మాత, దర్శకుడు: బిఎన్ రెడ్డి
**

01/02/2017 - 21:05

తాటినాడ వరప్రసాద్. పౌరాణిక నాటకాలంటే పిచ్చి. నాటకాల్లోని పద్యాలూ నేర్చుకొని మంచి గాయకుడు అనిపించుకున్నాడు. ఒకసారి అత్యవసర పరిస్థితుల్లో అర్జున పాత్రధారి సమయానికి హాజరుకాకపోవటంతో ఆ పాత్ర ధరించాల్సి వచ్చింది. అలా అనుకోకుండా రంగస్థలంపై కాలుమోపి నట జీవితం మొదలెట్టాడు.

01/02/2017 - 21:01

మొన్నటితరం హీరోయిన్లు రీఎంట్రీతో నిన్నటి సినిమాల్లో కనిపించారు. నిన్నటితరం హీరోయిన్లూ రీఎంట్రీలతో నేటి సినిమాల్లో మెరుస్తున్నారు. కాకపోతే -చిన్న చేంజ్. -ఒకప్పటి హీరోయిన్లు ప్రభ తగ్గాక క్యారెక్టర్ ఆర్టిస్టులయ్యారు. నిన్నటితరం హీరోయిన్లు ప్రభ పెంచుకుని క్యారెక్టర్ ఆంటీలవుతున్నారు. ప్రస్తుత తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత కలిగిన పాత్ర ఉండొచ్చు, ఉండకపోవచ్చు.

01/02/2017 - 20:54

-యువ దర్శకుడు శ్రీ
**
అమీర్‌పేటలో.. చిత్రంతో దర్శకుడిగా తన బాణీని పరిచయం చేశాడు యువ దర్శకుడు శ్రీ. తడబాటు లేకుండా మంచి చిత్రాన్ని తెరకెక్కించాడన్న పేరొచ్చింది. దర్శకుడు చెప్పదలచుకున్నది ప్రేక్షకుడికి చేరినపుడే ఆ సినిమాకు సార్థకత అంటున్న శ్రీతో ఈవారం చిట్‌చాట్..
మీ నేపథ్యం?
ప్రకాశం జిల్లా కందుకూరు మాది. బిటెక్ తరువాత సినిమావైపు అడుగులు వేశా.

Pages