S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/26/2017 - 00:46

భారత నౌకాదళం సరికొత్త వ్యూహం కమాండర్ల సమావేశంలో నిర్ణయం

10/25/2017 - 23:29

కర్నూలు, అక్టోబర్ 25: రాష్ట్రంలో భవిష్యత్తులో జరిగే ఎన్నికలు భారీ ఖర్చుతో కూడుకోనున్నాయని రాజకీయ నేతల్లో ఆందోళన నెలకొంది. 2014 ఎన్నికల వరకు సగటున ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్ల వరకు ఖర్చు ఉండేదని, ఇప్పుడది రూ.25 కోట్లకు పైగా మాటేనని వారు అభిప్రాయపడుతున్నారు. కీలకమైన, విజయంపై అనుమానం ఉన్న నియోజకవర్గాల్లో రూ.50 కోట్లు దాటినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు.

10/25/2017 - 23:29

విజయవాడ, అక్టోబర్ 25: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యసేవలు అందించటంలో ఆర్‌ఎంపి, పిఎంపిలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారనడంలో సందేహం లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో ఆర్‌ఎంపి, పిఎంపిలతో ఆయన సమావేశమై గ్రామాల్లో వైద్యసేవలపై సమీక్షించారు.

10/25/2017 - 23:28

అచ్యుతాపురం, అక్టోబర్ 25: విశాఖపట్నం జిల్లా, మడుతూరు గ్రామంలో అమానుషం చోటుచేసుకుంది. బహిర్భూమికి వెళ్ళిన బాలికల ఫొటోలు తీయడంతోపాటు గట్టిగా మాట్లాడితే వీటిని నెట్‌లో పెడతామని బాలికలను బెదిరించిన సంఘటన అచ్యుతాపురం మండలం, మడుతూరులో అలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయంపై బాలికల తల్లిదండ్రులు, బంధువులు బుధవారం సాయంత్రం అచ్యుతాపురం పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

10/25/2017 - 23:27

రాజమహేంద్రవరం, అక్టోబర్ 25: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నీరు చెట్టు పథకంలో భారీఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. రంపచోడవరం ఐటిడిఎ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన తూర్పు గోదావరి దిశ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి ఛైర్మన్ రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్ అధ్యక్షత హించారు.

10/25/2017 - 23:23

హైదరాబాద్, అక్టోబర్ 25: ఆంధ్ర వర్శిటీలో 2013 నుంచి 2016 మధ్య ఉద్యోగ నియామకాలకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంలో జాప్యంపై ఆ వర్శిటీ రిజిస్ట్రార్ పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింద. ఈ పిటిషన్ ఆరేటి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి దాఖలు చేశారు.

10/25/2017 - 23:22

విజయవాడ, అక్టోబర్ 25: అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బృందం ఓహియో రాష్ట్రంలోని సిన్సినాటి విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. సిన్సినాటి వర్శిటీ కార్యాలయంలో వర్శిటీ డైరెక్టర్లతో మంత్రి బృందం భేటీ అయింది. అమెరికాలోని 10 అత్యుత్తమ వర్శిటీల్లో ఒకటైన వర్శిటీ 44 వేల మందికి పైగా విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందిస్తోంది.

10/25/2017 - 04:02

విజయవాడ, అక్టోబర్ 24: రాష్ట్రానికి విజయా బ్యాంకు 2వేల కోట్ల రూపాయల రుణం మంజూరు చేసింది. ఈమేరకు మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి (ఎండి అండ్ సిఇఓ) ఆర్‌ఏ శంకర్ నారాయణన్ రుణ మంజూరు పత్రాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌కు అందజేశారు.

10/25/2017 - 04:01

విజయవాడ, అక్టోబర్ 24: రాష్ట్ర ప్రజానీకానికి నీటి భద్రత కల్పిస్తూ కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ధ్యేయానికి అనుగుణంగా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి నీటి ఆవశ్యకతపై శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు.

10/25/2017 - 04:01

విజయవాడ, అక్టోబర్ 24: అమెరికాలోని ఒహియో రాష్ట్రానికి వివిధ కోర్సులు చదివేందుకు వెళ్లనున్న రాష్ట్ర విద్యార్థులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ఏపీ విద్యార్థులు అక్కడి స్థానిక విద్యార్థులతో సమానంగా ఫీజు చెల్లించేలా రాష్ట్ర విద్యాశాఖ అక్కడి ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

Pages