S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

12/03/2015 - 17:47

రష్యా : రష్యా విమానం కూల్చినందుకు టర్కీ తీవ్రంగా బాధపడాల్సి ఉంటుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ఆయన గురువారం నాడు జాతీయ ప్రసంగం చేస్తూ ఉగ్రవాదులను కూడా వదిలేదన్నారు. రష్యా విమానాన్ని టర్కీలో కూల్చేసిన సంగతి విదితమే ఈ ఘటనలో పైలట్ మృతిచెందారు.

12/03/2015 - 14:11

లండన్ : ఇస్లామిక్ ఉగ్రవాదులకు స్థావరమైన సిరియాలో వైమానికి దాడులను యూకే ప్రారంభించింది. దాడుల అంశాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టగా 10 గంటల చర్చ అనంతరం అనుకూలంగా 397, వ్యతిరేకిస్తూ 223మంది ఓటు వేశారు. సభ్యులు సరైన నిర్ణయం తీసుకున్నారని బ్రిటన్ ప్రధాని కెమెరూన్ వెల్లడించారు.

12/01/2015 - 06:34

పర్యావరణ పరిరక్షణ మా బాధ్యత
అన్ని హామీలూ నెరవేరుస్తాం
ఒబామాతో మోదీ మీడియా భేటీ

12/01/2015 - 06:00

భారత పర్యాటక బస్సు దగ్ధం

12/01/2015 - 05:58

పర్యావరణ మార్పుపై చైనాకు స్పష్టం చేసిన ఒబామా

12/01/2015 - 05:58

పారిస్, నవంబర్ 30: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సోమవారం ఫ్రాన్స్‌లో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో వారు ఏమి మాట్లాడుకున్నదీ తెలియరాలేదు. కాన్ఫరెన్స్ సెంటర్ లాబీలో కరచాలనం చేసుకున్న మోదీ, నవాజ్ ఆ తర్వాత అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని మాట్లాడుకోవడం కనిపించింది.

12/01/2015 - 05:57

మీరే ఎక్కువ భారం మోయాలి
లేదంటే నైతిక తప్పిదమే అవుతుంది
అభివృద్ధి చెందిన దేశాలకు భారత ప్రధాని మోదీ హితవు

12/01/2015 - 05:56

పర్యావరణ సదస్సు విజయవంతం కావాలి
పరిస్థితి విషమిస్తే అన్ని దేశాలకూ ముప్పే
శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు ఒబామా

11/29/2015 - 05:26

కొలరాడో స్ప్రింగ్స్ (అమెరికా), నవంబర్ 28: తుపాకీ సంస్కృతిని నరనరానా నింపుకున్న అమెరికాలో మరో దారుణం జరిగింది. కొలరాడోలోని కుటుంబ నియంత్రణా కేంద్రం వద్ద సాయుధ ఆగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడి ముగ్గురి ప్రాణాలను బలితీసుకోవడంతోపాటు అనేకమందిని గాయపర్చాడు. అయితే ఐదు గంటల హైడ్రామా తర్వాత ఆగంతకుడు భద్రతా సిబ్బందికి లొంగిపోయాడు.

11/29/2015 - 05:25

మనీలా, బంగ్లాదేశ్‌లలో వేలాదిగా పాల్గొన్న కార్యకర్తలు

Pages