S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

12/25/2015 - 06:08

అరుదైన కానుకలు అందించిన పుతిన్

12/25/2015 - 05:55

రియాద్, డిసెంబర్ 24: సౌదీ అరేబియాలో ఓ ఆసుపత్రిలో అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం సంభవించడంతో 31మంది దుర్మరణం చెందారు. మరో వందమందికి పైగా గాయపడ్డారు. ఐసియు, మెటర్నటీ, శిశు విభాగాలు మంటల్లో చిక్కుకున్నాయి. వాయవ్య ప్రాంతమైన జిజాన్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందని, ఇందుకు కారణాలకు పూర్తిగా తెలియరాలేదని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

12/25/2015 - 05:04

ఆటుపోట్లు తట్టుకున్నాం.. వ్యూహాత్మక స్ఫూర్తితో మరింత ముందుకు..

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో శిఖరాగ్ర భేటీలో ప్రధాని మోదీ ఉద్ఘాటన
16 ఒప్పందాలపై సంతకాలు ఉమ్మడిగా సైనిక హెలికాప్టర్ల తయారీ

12/24/2015 - 04:57

మాస్కో, డిసెంబర్ 23: రక్షణ రంగంలో రష్యా ఎప్పటికీ భారత దేశ ప్రధాన భాగస్వామిగానే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేస్తూ, మేక్‌ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్‌లో అత్యాధునిక రక్షణ పరికరాలను సంయుక్తంగా ఉత్పత్తి చేసేందుకు తమ రెండు దేశాలు కలిసి కృషి చేస్తున్నాయని చెప్పారు. ‘దశాబ్దాలుగా రష్యా భారత దేశానికి అత్యంత ప్రధానమైన రక్షణ భాగస్వామిగా ఉంటోంది..

12/23/2015 - 06:21

ప్రతి సంవత్సరానికి చరిత్ర గతిలో ఓ ప్రాధాన్యత ఉంటుంది. 2015 సంవత్సరం అంతర్జాతీయంగా రాజకీయ ప్రాధాన్యత గలిగిన ఎన్నో పరిణామాలను ఆవిష్కరించింది. అలాగే దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న విభేదాలకు తెరదించి సామరస్య వాతావరణాన్ని ఆవిష్కరించింది. శరణార్ధుల సమస్య అనేక దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. నేపాల్‌లో సంక్షోభం సమస్య కొత్త రాజధాని ఆవిష్కరణకు మార్గం సుగమం చేసింది.

12/23/2015 - 06:09

కొన్ని దశాబ్దాలుగా అంతూపొంతూ లేకుండా ఉన్న భారత్, బంగ్లా భూ బదలాయింపు ఒప్పందం సాకారమైంది. 1974లో ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తమతమ దేశాల పరిధిలో ఉన్న ఎన్‌క్లేవ్‌లను రెండు దేశాలు బదిలీ చేసుకున్నాయి. బంగ్లాలో భారత్‌కు సంబంధించి 111 ఎన్‌క్లేవ్‌లు అలాగే భారత్‌లో బంగ్లాకు సంబంధించి 51 ఎన్‌క్లేవ్‌లు పరస్పరం మార్చుకోవడంతో ఈ జటిల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది.

12/23/2015 - 06:22

ఉగ్రవాదాన్ని పరోక్షంగా బలపరుస్తూ భారత్‌లో అశాంతికి ఆజ్యం పోసిన పాకిస్తాన్ శాంతి చర్చలకు సంసిద్ధమైంది. కాశ్మీర్ సహా అనేక అంశాలను అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతూ ఉగ్రవాదాన్ని అజెండా పెట్టుకున్న పాక్ నాయకత్వం శాంతి ప్రాధాన్యతను గుర్తించింది. భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇస్లామాబాద్ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య శాంతి చర్చల ఒప్పందం కుదిరింది.

12/23/2015 - 06:10

ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన విదేశీ పర్యటనలు భారత్‌తో అనేక దేశాలకు సన్నిహిత సంబంధాలను పాదుగొల్పడమే కాకుండా వ్యాపార, వాణిజ్య సంబంధాలకు ఊతాన్నిచ్చాయి. ముందుగా పొరుగు దేశాలతో పర్యటనలకు శ్రీకారం చుట్టిన మోదీ అమెరికా, యుకె, ఫ్రాన్స్, సింగపూర్, జర్మనీ, కెనడా, చైనా, ఐర్లాండ్ తదితర దేశాల్లో విస్తృతంగానే పర్యటించారు. ఈ సందర్భంగా ప్రాంతీయంగానూ అంతర్జాతీయంగానూ వాదనను బలంగానే వినిపించారు.

12/23/2015 - 06:11

ఉగ్రవాదాన్ని పరోక్షంగా బలపరుస్తూ భారత్‌లో అశాంతికి ఆజ్యం పోసిన పాకిస్తాన్ శాంతి చర్చలకు సంసిద్ధమైంది. కాశ్మీర్ సహా అనేక అంశాలను అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతూ ఉగ్రవాదాన్ని అజెండా పెట్టుకున్న పాక్ నాయకత్వం శాంతి ప్రాధాన్యతను గుర్తించింది. భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇస్లామాబాద్ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య శాంతి చర్చల ఒప్పందం కుదిరింది.

12/23/2015 - 06:15

మైన్మార్‌లో జరిగిన చారిత్ర ఎన్నికలు సైనిక పాలనకు స్వస్తిచెప్పి ప్రజాస్వామ్య పాలనా విధానానికి తెరతీశాయి. ఏళ్ల తరబడి గృహ నిర్బంధంలోనే గడిపిన అంగ్‌సాన్ సూకీ సారధ్యంలోని ఎన్‌ఎల్‌డి పార్టీ ఘన విజయం సాధించి దేశ గతినే మార్చేసింది. సైనిక పాలకులు సైతం ఊహించనంత స్థాయిలో ఎన్‌ఎల్‌డికి ప్రజలు పట్టం గట్టారు.

Pages